Error: Could not connect to API.SOAP-ERROR: Parsing WSDL: Couldn't load from 'http://epaper3.1000grad.com/html/api/v2/channels-wsdl/' : failed to load external entity "http://epaper3.1000grad.com/html/api/v2/channels-wsdl/" Fehler beim ConnectSOAP-ERROR: Parsing WSDL: Couldn't load from 'http://epaper3.1000grad.com/html/api/v2/epaper-wsdl/' : failed to load external entity "http://epaper3.1000grad.com/html/api/v2/epaper-wsdl/" Error: Could not connect to API.SOAP-ERROR: Parsing WSDL: Couldn't load from 'http://epaper3.1000grad.com/html/api/v2/channels-wsdl/' : failed to load external entity "http://epaper3.1000grad.com/html/api/v2/channels-wsdl/" Fehler beim ConnectSOAP-ERROR: Parsing WSDL: Couldn't load from 'http://epaper3.1000grad.com/html/api/v2/epaper-wsdl/' : failed to load external entity "http://epaper3.1000grad.com/html/api/v2/epaper-wsdl/" నవోదయం | ప్రతి ఉదయం

నవోదయం

New Delhi:  BJP Prime Ministerial candidate Narendra Modi  during party's Central Election Committee (CEC) meeting in New Delhi on Saturday. PTI Photo by Manvender Vashist(PTI3_15_2014_000032A) 0

శాంతకుమార్‌ వ్యాఖ్యలపై మోదీ సీరియస్‌

పార్లమెంటులో విపక్ష సభ్యులకు ముకుతాడు వేసే ప్రయత్నంలో ఉన్న మోదీ ప్రభుత్వం.. అంతకన్నా ముందుగా తన సభ్యులను కట్టడి చేయాలని భావించినట్టుంది. ‘మనవాళ్లు పరువు తీసేశారు’ అంటూ ఎంపీ శాంతకుమార్‌ రాసిన లేఖతో అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. బుధవారం ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ ఎంపీల భేటీ...

635732127044946934 0

శ్రీలంక టూర్‌ జట్టు ఎంపిక నేడు

జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ.. శ్రీలంక టూర్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఈ పర్యటనకు పూర్తిస్థాయి టీమ్‌ను పంపించాలని బోర్డు భావిస్తోం ది. జింబాబ్వే టూర్‌లో విశ్రాంతి తీసుకున్న సీనియర్లు సెలెక్షన్‌కు అందుబాటులో ఉండనున్నారు. లంక టూర్‌ జట్టు ఎంపిక కోసం సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సీనియర్‌...

635732345185628242 0

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నందనవనం

అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ పచ్చదనంతో కళకళలాడనుంది. అందమైన రోడ్లు, చక్కని పార్కులు, పూల తోటలు, నందన వనాలతో నయా రాజధాని రూపుదిద్దుకోనుంది. సీడ్‌ క్యాపిటల్‌ కోసం కేటాయించిన ప్రాంతంలో పార్కులు, గ్రీనరీకి పెద్ద పీట వేశారు. దీని కోసం కేటాయించిన 4200 ఎకరాల్లో 19.56 శాతం భూమిని...

635731591384663730 0

సెప్టెంబర్-4న ‘రుద్రమదేవి’ చిత్రం విడుదల..

రీసెంట్ గా బాహుబలిలో దేవసేనగా మెప్పించిన అనుష్క.. అతి త్వరలో రుద్రమదేవిగా కత్తి పట్టి కదన రంగంలోకి దూకబోతోంది. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో దేశంలోనే మొదటి స్టీరియో స్కోపిక్ 3డి సినిమాగా తెరకెక్కిన రుద్రమదేవి చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్...

635726520646949951 0

ప్రభాస్ తప్పు చేశాడనుకుని…మనమే ఫూల్స్ అయ్యాం-వర్మ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం కోసం రెండున్నర సంవత్సరాలు షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేక్షకులు సైతం బాహుబలి కోసం ప్రభాస్ రెండున్నరేళ్ల సమయం కేటాయించి తప్పు చేశాడనుకున్నారు. దీనిపై వర్మ కూడా స్పందించాడు. ప్రభాస్...

635725731922129006 0

రూ.200కోట్లతో ‘బాహుబలి’ వండర్స్..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం..విడుదలైన ఐదు రోజులకే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మంగళవారం నాటికి ఈ చిత్రం రూ.215కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నారు. భారతదేశ చలనచిత్ర రంగంలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులను బాహుబలి తుడిచిపెట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రెండు వందల కోట్లు వసూలు చేయడం...

images 0

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

విశాఖపట్నం , జూలై 15: జిల్లాలోని మర్రిపాలెంలో పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. మర్రిపాలెంలో 13 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రూ.54 వేల నగదు , 4 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

635725315322928624 0

పట్టపగలు చెలరేగిన ప్రేమోన్మాది అక్కాచెల్లెళ్లు బలి.. హైదరాబాద్‌లో ఘోరం

హైదరాబాద్‌, జూలై 14 : ప్రేమ పేరిట ఉన్మాది.. ఆమె రక్తం కళ్లచూశాడు. రక్తం పం చుకొని పుట్టిన చెల్లెలు కోసం.. అక్క తన ప్రాణాలనే ఇచ్చింది. ఏడాది ఎడంతో ఒకే పేగు పం చుకొని పుట్టిన అక్కా చెల్లెళ్లు.. ప్రేమోన్మాది కత్తికి దారుణంగా బలి అయిన...

godavari pushkaralu 2015 0

రాజమండ్రి ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద రద్దీ..

రాజమండ్రి, జూలై 15: నగరంలోని ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద రద్దీ పెరిగింది. లేజర్‌షో, గోదావరి హారతి వల్ల పుష్కర స్నానాలు దాదాపు గంట సేపు నిలిచిపోయాయి. దీంతో క్యూలైన్లలో కిలో మీటర్ల భక్తుల సంఖ్య పెరిగిపోయింది. గంట సేపు పుష్కర స్నానాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం...